KottaGudem: సింగరేణి బొగ్గు బ్లాక్లను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడానికి వ్యతిరేకిస్తూ కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట TBGKS ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. Read more...